OFFICIAL PM Surya Ghar Authorized Vendor
Solar Panels
Residential & Commercial Solar Solutions

మీ ఇంటి కరెంటు బిల్లును
"సున్నా" చేయండి!

KG సోలార్ సిస్టమ్స్ తో నాణ్యమైన సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోండి. గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా లక్షల రూపాయలు ఆదా చేయండి.

300+

Projects Completed

467 kWp

Total Capacity

100%

Happy Customers

PM Surya Ghar Subsidy

Residential Solar Plans

1.0 kW System

₹30,000 Subsidy

చిన్న ఇళ్లకు, బేసిక్ లైట్లు మరియు ఫ్యాన్ల వాడకానికి ఇది సరిపోతుంది.

Details
MOST POPULAR

2.0 kW System

₹60,000 Subsidy

1.5 Ton AC, ఫ్రిజ్ మరియు ఇతర గృహోపకరణాల వాడకానికి ఉత్తమమైనది.

Enquire Now

3.0 kW + System

₹78,000 Subsidy

పెద్ద ఇళ్లు మరియు హెవీ లోడ్స్ ఉన్న వారికి గరిష్ట సబ్సిడీ లభిస్తుంది.

Details

Commercial & Industrial Solar

మీ వ్యాపార సముదాయాలు, ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్, మరియు స్కూల్స్ కు సోలార్ సిస్టమ్ అమర్చుకోండి. భారీ కరెంటు బిల్లుల నుండి విముక్తి పొందడంతో పాటు, ప్రభుత్వ Tax Depreciation (పన్ను రాయితీలు) ప్రయోజనాలను సొంతం చేసుకోండి.

  • High ROI
  • Tax Benefits
  • Custom Capacities

What Our Customers Say

"Kadapa lo 3kW Waaree panels install chesaru. Work chala neat ga undi, subsidy process kuda valle chusukunnaru. Highly recommended!"

- Ramesh Reddy

Kadapa

"Best solar service in AP. Bill zero aipoyindi. KG Solar team ki thanks."

- Srinivasa Rao

Tirupati

"Free site survey chesi maa intiki entha kavalano correct ga chepparu. Commercial building ki kuda veelle best."

- Abdul Kalam

Kurnool