KG సోలార్ సిస్టమ్స్ తో నాణ్యమైన సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోండి. గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా లక్షల రూపాయలు ఆదా చేయండి.
Projects Completed
Total Capacity
Happy Customers
Residential Solar Plans
చిన్న ఇళ్లకు, బేసిక్ లైట్లు మరియు ఫ్యాన్ల వాడకానికి ఇది సరిపోతుంది.
Details1.5 Ton AC, ఫ్రిజ్ మరియు ఇతర గృహోపకరణాల వాడకానికి ఉత్తమమైనది.
Enquire Nowపెద్ద ఇళ్లు మరియు హెవీ లోడ్స్ ఉన్న వారికి గరిష్ట సబ్సిడీ లభిస్తుంది.
Detailsమీ వ్యాపార సముదాయాలు, ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్, మరియు స్కూల్స్ కు సోలార్ సిస్టమ్ అమర్చుకోండి. భారీ కరెంటు బిల్లుల నుండి విముక్తి పొందడంతో పాటు, ప్రభుత్వ Tax Depreciation (పన్ను రాయితీలు) ప్రయోజనాలను సొంతం చేసుకోండి.
"Kadapa lo 3kW Waaree panels install chesaru. Work chala neat ga undi, subsidy process kuda valle chusukunnaru. Highly recommended!"
"Best solar service in AP. Bill zero aipoyindi. KG Solar team ki thanks."
"Free site survey chesi maa intiki entha kavalano correct ga chepparu. Commercial building ki kuda veelle best."